Jio Hotstar Free | 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న వినియోగదారులందరికీ తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో(Jio Hotstar Free) ఉన్న మొత్తం కంటెంట్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌కు ఆపరేషన్ తిరంగ (Operation Tiranga) అని పేరు పెట్టినట్లు జియో హాట్‌స్టార్ తెలిపింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు జియో హాట్‌స్టార్‌లో ఉన్న అన్ని షోలు, వెబ్ సిరీస్‌లు, రేపు ఒక్కరోజు మాత్రమే అని తెలిపింది.