జనక అయితే గనక..
బలగం, లవ్మీ వంటి విభిన్న తరహా సినిమాల తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’.
బలగం, లవ్మీ వంటి విభిన్న తరహా సినిమాల తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’. సుహాస్ కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ కోర్టు డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైనర్కి సందీప్‌రెడ్డి బండ్ల దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ మంగళవారం విడుదల చేశారు.
పలక పట్టుకుని దాన్ని ఓరగా చూస్తున్న సుహాస్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. అలాగే న్యాయదేవత బొమ్మ, చిన్న పిల్లల స్కూల్ బ్యాగ్, స్కూల్ బస్, టెడ్డీ బేర్ బొమ్మలను కూడా ఈ పోస్టర్లో గమనించవచ్చు. విభిన్నమైన కాన్సెప్టులను ఎంచుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్‌కి ఈ సినిమాతో మరో విజయం దక్కడం ఖాయమని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: విజయ్ బుల్గానిక్, సమర్పణ: శిరీష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

