Iswarya Menon | స్పై హీరోయిన్‌కు జాక్‌పాట్.. ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్
OG Movie | ఒక్కోసారి అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ గెస్ చేయలేరు. ప్రస్తుతం అలాంటి అదృష్టాన్ని దక్కించుకుంది స్పై బ్యూటీ ఐశ్వర్య మీనన్. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం సిద్దార్థ్ నటించిన లవ్ ఫేయిల్యూర్ సినిమాలో శివానీ అనే ఓ కీలక పాత్రలో మెరిసిన ఈ బ్యూటీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తమిళ, కన్నడ సినిమాలు చేసింది.
OG Movie | ఒక్కోసారి అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ గెస్ చేయలేరు. ప్రస్తుతం అలాంటి అదృష్టాన్ని దక్కించుకుంది స్పై బ్యూటీ ఐశ్వర్య మీనన్. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం సిద్దార్థ్ నటించిన ‘లవ్ ఫేయిల్యూర్’ సినిమాలో శివానీ అనే ఓ కీలక పాత్రలో మెరిసిన ఈ బ్యూటీ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తమిళ, కన్నడ సినిమాలు చేసింది. మళ్లీ పదేళ్ల తర్వాత స్పై సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రెండు రోజుల క్రితం విడుదలైన స్పై సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం వీర లెవల్లో వస్తున్నాయి.
ఈ సినిమాలో నిఖిల్ నటన గురించి ఎంతలా మాట్లాడుకుంటున్నారో.. ఐశ్వర్య మీనన్ నటన గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. ఏదో సినిమా అన్నాక హీరోయిన్ రోల్ ఉండాలి కాదా అనే విధంగా కాకుండా స్పై సినిమాలో ఐశ్వర్య పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని ఐశ్వర్య కూడా పర్ఫెక్ట్గా యుటిలైజ్ చేసుకుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఐశ్వర్య అదరగొట్టిందను పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ఏకంగా పవన్ సినిమాలో నటించే చాన్స్ పట్టేసినట్లు తెలుస్తుంది.
పవన్ ప్రస్తుతం నటిస్తున్న ఓజీ మూవీలో ఓ కీలకపాత్ర కోసం చిత్రయూనిట్ ఐశ్వర్యను సంప్రదించగా.. ఆమె వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకుందట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ లైనప్‌లో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ సైతం ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాడట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

