Ram Charan Tej | నిఖిల్ సినిమాలో రామ్‌చరణ్ తేజ్?
Nikhil sidhartha | సినిమా సినిమాకు నిఖిల్ క్రేజ్ పెరుగుతూనే ఉంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ ఆడ్రస్‌గా నిలుస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో చెలరేగిపోతున్నాడు. ఇక కార్తికేయ-2తో ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టి ఒక్క సారిగా హాట్ టాపిక్ అయ్యాడు.
Nikhil sidhartha | సినిమా సినిమాకు నిఖిల్ క్రేజ్ పెరుగుతూనే ఉంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ ఆడ్రస్‌గా నిలుస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో చెలరేగిపోతున్నాడు. ఇక కార్తికేయ-2తో ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టి ఒక్క సారిగా హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం నిఖిల్ లైనప్ చూస్తుంటే టాలీవుడ్ నెక్ట్స్ బిగ్ థింగ్ అతనే అనిపిస్తుంది. ఇక నిఖిల్ ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లను సెట్స్‌పైన ఉంచాడు. అందులో స్పై ఒకటి. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై తిరుగులేని హైప్ తెచ్చిపెట్టాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ గెస్ట్ రోల్ ఉంటుందట. దాని కోసం మేకర్స్ రామ్‌చరణ్‌ను సంప్రదిస్తే, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా నిఖిల్ నటిస్తున్న ది ఇండియన్ హౌజ్ సినిమాను నిర్మిస్తుంది రామ్‌చరణే. ఇక యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన స్పై సినిమాను ఈడి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం స్వరపరుస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

