RC17 | రామ్‌చరణ్, సుకుమార్ ‘RC17’ మూవీలో ‘ధురంధర్’ బ్యూటీ సారా అర్జున్?
RamCharan | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'RC17'పై టాలీవుడ్లో అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Sukumar | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘RC17’పై టాలీవుడ్లో అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రంలో హీరోయిన్ ఎంపికకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.
‘ధురంధర్’ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ సారా అర్జున్.. రామ్ చరణ్ సరసన ప్రధాన నాయికగా నటించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సరికొత్తగా ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన సారా అర్జున్, ఇప్పుడు ఏకంగా మెగా హీరో సరసన పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

