రామబాణం మాస్బీట్
గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటిస్తున్న చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ చిత్రంలోని ఐఫోన్ లిరికల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు.
గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటిస్తున్న చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ చిత్రంలోని ఐఫోన్ లిరికల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘యాక్షన్ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలు మేళవించి రూపొందించిన చిత్రమిది. తాజాగా విడుదల చేసిన ఐఫోన్ వీడియోకు మంచి స్పందన వస్తున్నది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మాస్బీట్కు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. తెలంగాణ యాసలో ఈ పాట సాగింది. రామ్ మిరియాల, మోహన భోగరాజు ఈ పాటను ఆలపించారు. గోపీచంద్ కెరీర్లో దిబెస్ట్ చిత్రంగా నిలిచే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వేసవిలో మే 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

