వేసవిలో నవ్వుల జల్లు
రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, నరేష్, సురభి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్ననూరి నిర్మాతలు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమాలోని వినోదంతో పాటు భావోద్వేగాలతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశాం. అందరూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, నరేష్, సురభి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్ననూరి నిర్మాతలు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమాలోని వినోదంతో పాటు భావోద్వేగాలతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశాం. అందరూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వేసవిలో నవ్వుల జల్లుగా అలరిస్తున్నది’ అన్నారు. ఈ సినిమాలోని ప్రతీ సీన్ నవ్విస్తున్నదని, చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో భాగం కావడం ఆనందంగా ఉందని నటి నవ్యస్వామి చెప్పింది. నటుడు అంజి మాట్లాడుతూ ‘ఇంటిల్లిపాది చూసి ఆనందించే చిత్రమిది. అంతటా పాజిటివ్ స్పందన లభిస్తున్నది. సినిమా చూస్తూ రెండున్నర గంటలు హాయిగా నవ్వుకున్నామని అందరూ అంటున్నారు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

