యథార్థ సంఘటనల ఆధారంగా.. జాతర
సతీష్‌బాబు రాటకొండ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతర’. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రాశాను.
సతీష్‌బాబు రాటకొండ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతర’. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రాశాను. చిత్తూరు జిల్లాలోని ఓ జాతర నేపథ్యంలో కథ నడుస్తుంది. ఆ గ్రామం కట్టుబాట్లు, ఆచారవ్యవహారాలను ఆవిష్కరిస్తూ ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఇంటెన్స్ విలేజ్ డ్రామాగా మెప్పిస్తుంది’ అన్నారు. గ్రామీణ నేపథ్యంలో వినూత్నమైన కథ ఇదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించానని కథానాయిక దీయా రాజ్ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

