శృతి దాచిన రహస్యం

‘అనూహ్య సంఘటన కారణంగా ఓ యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ సంక్షోభం నుంచి ఆమె ఎలా బయటపడింది? ఈ క్రమంలో తెలిసిన రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ‘మై నేమ్ ఈజ్ శృతి’ సినిమా చూడాల్సిందే’ అంటున్నారు దర్శకుడు డి.శ్రీనివాస్ ఓంకార్. ఆయన నిర్దేశకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ‘ది హిడెన్ ట్రూత్’ ఉపశీర్షిక. తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ నెల రెండో వారంలో మరో షెడ్యూల్ను ఆరంభించబోతున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘స్క్రీన్ప్లే ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. హన్సిక పాత్ర చిత్రణ భిన్న పార్శాల్లో సాగుతుంది. ఆమె కెరీర్లోనే వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బోయిడపు, సంగీతం: మార్క్ కె రాబిన్, నిర్మాతలు: రమ్య బురుగు, నాగేందర్ రాజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

