వీరమల్లు కొత్త షెడ్యూల్
ప్రస్తుతం అగ్ర హీరో పవన్‌కల్యాణ్ చేతినిండా సినిమాలున్నాయి. ‘ఉస్తాద్ భగత్‌సింగ్' ‘ఓజీ’ చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్' గ్లింప్స్‌కు భారీ స్పందన లభించింది
ప్రస్తుతం అగ్ర హీరో పవన్‌కల్యాణ్ చేతినిండా సినిమాలున్నాయి. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ‘ఓజీ’ చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ గ్లింప్స్‌కు భారీ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘హరిహరవీరమల్లు’ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా తాజా షెడ్యూల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. జూన్ మొదటివారం నుంచి ‘హరిహరవీరమల్లు’ సినిమా కోసం పవన్‌కల్యాణ్ డేట్స్ కేటాయించారని తెలిసింది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని సమాచారం. మొఘల్ కాలం నాటి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్‌కల్యాణ్ అన్యాయాలపై తిరగబడే బందిపోటు పాత్రలో కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

