Gunturu Kaaram | ఇరగదీసే రమణ దెబ్బ.. ‘గుంటూరు కారం’ మేకింగ్ వీడియో రిలీజ్
Gunturu Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం (Gunturu Kaaram). ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Gunturu Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం (Gunturu Kaaram). ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూవీ ట్రైలర్‌తో పాటు, కుర్చీ మడత పెట్టి, ధమ్ మసాలా, ఓహ్ మై బేబీ, సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఇక మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేశ్ బాబు ఎమోషనల్ స్పీచ్‌తో సినిమా స్థాయి అమాంతం రెట్టింపయింది.
ఎప్పుడు ప్రీమియర్లు షోలు వేస్తారా ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేష్ అభిమానులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నిరీక్షణకు మరికొంత సమయం ఉండడంతో ఈ గ్యాప్ లో మరో అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు.
మేకింగ్ ఆఫ్ గుంటూరు కారం పేరిట ఈ వీడియో విడుదల చేయగా.. గుంటూరు కారంను తీర్చిదిద్దడంలో టీమ్ చేసిన హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఇక సినిమాలో హైలైట్‌గా నిలిచిన పలు సన్నివేశాలను ఈ వీడియోలో చూడవచ్చు. మరోవైపు మహేష్ బాబు స్టైలిష్‌గా ఇదివరకెన్నడూ కనిపించని మాస్ లుక్‌లో పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించినట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

