Sardar | థియేటర్లో సర్దార్‌ను మిస్సయ్యారా..? మీకోసమే టీవీ ప్రీమియర్ అప్డేట్
వన్ ఆఫ్ ది లీడింగ్ హీరో కార్తీ పీఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో టైటిల్ రోల్ పోషించిన సర్దార్ (Sardar) గతేడాది అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిజిటిల్ ప్లాట్‌ఫాంలో కూడా తన సత్తా ఏంటో చాటింది.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని టాలెంటెడ్ యాక్టర్లలో టాప్ ప్లేస్‌లో ఉంటాడు కార్తీ (Karthi). తనదైన యాక్టింగ్ స్టైల్‌తో మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడం కార్తీ స్పెషాలిటీ. ఈ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరో పీఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో టైటిల్ రోల్ పోషించిన సర్దార్ (Sardar) గతేడాది అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
స్పై థ్రిల్లర్ జోనర్లో తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మరోవైపు డిజిటిల్ ప్లాట్‌ఫాంలో కూడా తన సత్తా ఏంటో చాటింది. ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన వారి కోసం.. సర్దార్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ న్యూస్ తెరపైకి వచ్చింది. సర్దార్ ఫిబ్రవరి 11న సాయంత్రం 6 గంటలకు జీ సినిమాలు ఛానల్లో ప్రీమియర్ కానుంది.
సర్దార్ లో రాశీఖన్నా, రజిష విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించగా.. లైలా, చుంకీ పాండే, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున విడుదల చేశాడు. డైరెక్టర్ పీఎస్ మిత్రన్ టీం ఇప్పటికే సర్దార్ 2.. మిషన్ కంబోడియా అప్డేట్ కూడా ఇచ్చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

