గంగ్నమ్ స్టైల్ పాటకు 9 ఏళ్లు

పిల్లా, పెద్ద అనే తేడా లేకుండా తొమ్మిదేళ్ల క్రితం అందరు ఓ పాటకు ఊగిపోయారు. ఎక్కడ చూసినా అదే పాట. ఎవరి నోట విన్నా అదే సాంగ్. హుషారెత్తించే మ్యూజిక్‌తో గ్లోబ్ మొత్తాన్ని చిందులేయించిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో తొలిసారి మిలియన్లైకులతో గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేసుకుంది. ఈ పాటకు సంబంధించిన టీజర్‌ని జులై 12న విడుదల చేయగా, జులై 15న ఆడియోతో పాటు ఒకేసారి యూట్యూబ్‌లో అప్లోడ్ అయ్యింది.
ప్రస్తుతం 4 బిలియన్ల వ్యూస్‌కి పైగా.. ఓవరాల్ టాప్ పొజిషన్ సాంగ్ లిస్ట్‌లో ఎనిమిదో పొజిషన్లో కొనసాగుతోంది గంగ్నమ్స్టైల్. పేరడీలు, మిగతా వెర్షన్లు ఇవన్నీ లెక్కేస్తే ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న డెస్పాసిటోను ఎనిమిదేళ్ల క్రితమే గంగ్నమ్ స్టైల్ దాటేసింది. ‘ఒప్ప గంగ్నమ్ స్టైల్..’ గగ్నమ్ అనేది సౌత్ కొరియాలో ఒక జిల్లా. కొరియన్ పాప్ సింగర్ సై పుట్టి, పెరిగింది అక్కడే. అందుకే అక్కడి ఆడవాళ్ల లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికే ఆ ఆల్బమ్‌ను కంపోజ్ చేశాడు. 2012లో జూలై 15న విడుదలైన ఈ సాంగ్ ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- gangnam style
- korean
- psy
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

