గగనవీధిలో..

‘సింధూర పువ్వు’ రాంఖీ, హర్షిత్‌రెడ్డి, వికాస్ వశిష్ట, రాఖీ ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘గగనవీధిలో’. అమర్నాథ్ రెడ్డి గుంటక దర్శకుడు. ఆర్.కె.రెడ్డి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభించడంతో పాటు టైటిల్ ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో నేటి యువత మెచ్చే అంశాలతో పాటు వారికి చక్కని సందేశం కూడా వుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ఐ.రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

