Faria Abdullah | బ్లాక్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న ఫరియా అబ్దుల్లా
Faria Abdullah | జాతిరత్నాలు సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించింది ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). చిట్టీ పాత్రలో క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఖాతాలో వేసుకుంది. ఫరియా అబ్దుల్లా తాజాగా బ్లాక్ డ్రెస్ (Black dress)లో మెస్మరైజ్ చేస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.
Faria Abdullah | సోషల్ మీడియాలో చురుకుగా ఉండే భామల్లో టాప్‌లో ఉంటుంది ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). డ్యాన్సింగ్ వీడియోలతో సూపర్ పాపులర్ అయిన ఈ బ్యూటీ జాతిరత్నాలు సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించింది. ఈ హైదరాబాదీ భామ చిట్టీ పాత్రలో క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఖాతాలో వేసుకుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ (Black dress)లో మెస్మరైజ్ చేస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.
ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ఫిల్మ్ కెమెరాలో షూట్ చేయడం సరికొత్త అనుభవం.. అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ స్టిల్స్ చూసిన నెటిజన్లు గౌరవప్రదమైన మోడ్రన్ హీరోయిన్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఏడాది రావణాసుర సినిమాలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో మెరిసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.
నీలా మడ్హబ్ పాండా దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ వెబ్‌సిరీస్ The Jengaburu Curseలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించింది ఫరియా అబ్దుల్లా. ఆగస్టు 7 నుంచి సోనీ లివ్ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతోంది.
బ్లాక్ డ్రెస్‌లో ఫరియా అబ్దుల్లా హొయలు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

