Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Ekta Kapoor | ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ (Ekta Kapoor) ప్రముఖ యూట్యూబర్ రన్వీర్ అల్లాబాదియా (Ranveer Allahbadia) నిర్వహించిన పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని బాలీవుడ్లో ఉన్న హిందూ వ్యతిరేక ధోరణి(Hinduphobia)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏక్తా కపూర్ మాట్లాడుతూ.. తాను బొట్టు పెట్టుకోవడం, చేతికి దారాలు కట్టుకోవడం చూసి ఇండస్ట్రీలో కొందరు తనను ఏ విధంగా ఎగతాళి చేశారో గుర్తుచేసుకున్నారు. కేవలం తన సంప్రదాయాన్ని పాటించినందుకే కొందరు తనను ఒక ‘ఫ్రీక్’ అని, మరికొందరు ‘తాంత్రికురాలు’ అంటూ తీవ్రంగా విమర్శించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య సంస్కృతికి చెందిన యానిమేషన్లు, ఫాంటసీలను గొప్పగా ఆస్వాదించే ఇండస్ట్రీ వర్గాలు.. మన దేశపు సంస్కృతి, జానపదాలు, లేదా హిందూ మతం గురించి ప్రస్తావనకు వచ్చేసరికి తీవ్రమైన పక్షపాతం చూపుతాయని ఆమె విమర్శించారు. ఒకసారి తాను నేరుగా గుడికి వెళ్లి అక్కడి నుంచి అలాగే ఒక క్లబ్‌కు వెళితే.. ఒక వ్యక్తి తన మతాన్ని, ఆధునిక జీవనశైలిని ఏకకాలంలో ఎలా ఆచరించగలరని కొందరు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారని ఆమె గుర్తుచేసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?