వందకు పైగా లొకేషన్లలో ఐ యామ్ గేమ్
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్'. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జోయ్ వర్గీస్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 20న ఓనం కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్నది.
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జోయ్ వర్గీస్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 20న ఓనం కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్నది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది.
దక్షిణభారతదేశంలోని వందకు పైగా లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరించామని, భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ అత్యంత ైస్టెలిష్‌గా, మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారని మేకర్స్ తెలిపారు. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పానిండియా స్థాయిలో రానున్న ఈ చిత్రంలో ఆంటోని వర్గీస్, మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: జిమ్షీ ఖలీద్, సంగీతం: జేక్స్ బిజోయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

