మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా?
మలయాళంలో అగ్ర హీరోగా కొనసాగుతూనే తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు దుల్కర్ సల్మాన్. సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగులో ఆయన మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు.
మలయాళంలో అగ్ర హీరోగా కొనసాగుతూనే తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు దుల్కర్ సల్మాన్. సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగులో ఆయన మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
ఈ నేపథ్యంలో తెలుగులో ఆయన మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌లో ఆయన ఓ సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

