Home
Cinema
Disha Has Creative Differences With Producer Ekta Kapoor So Shraddha Is Thinking Of Taking Kapoor Instead Of Disha
దిశా కాదు శ్రద్ధా
సృజనాత్మక విబేధాలతో హీరోలు ప్రాజెక్ట్‌లు వదిలేయడం చూశాం కానీ బాలీవుడ్లో ఓ నాయిక ఇదే పని చేసింది. సినిమా సెట్స్ మీదకు వెళ్లాక కథను తెరకెక్కిస్తున్న తీరు బాగాలేదంటూ ‘కెటీనా’ అనే సినిమా నుంచి బయటకొచ్చింది దిశా పటానీ. లాక్ డౌన్ ముందు మొదలైన ఈ సినిమా రెండేళ్లు సందిగ్ధంలో ఉండిపోయింది
సృజనాత్మక విబేధాలతో హీరోలు ప్రాజెక్ట్‌లు వదిలేయడం చూశాం కానీ బాలీవుడ్లో ఓ నాయిక ఇదే పని చేసింది. సినిమా సెట్స్ మీదకు వెళ్లాక కథను తెరకెక్కిస్తున్న తీరు బాగాలేదంటూ ‘కెటీనా’ అనే సినిమా నుంచి బయటకొచ్చింది దిశా పటానీ. లాక్ డౌన్ ముందు మొదలైన ఈ సినిమా రెండేళ్లు సందిగ్ధంలో ఉండిపోయింది. ప్రస్తుతం రీషూట్ మొదలుపెట్టినా…నిర్మాత ఏక్తా కపూర్‌తో దిశాకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. దాంతో దిశాను కాదని శ్రద్ధా కపూర్‌ను తీసుకునే ఆలోచన చేస్తున్నది నిర్మాత ఏక్తా. ఈ క్రమంలో తారా సుతారియాను కూడా మరో ఆప్షన్‌గా పెట్టుకుంది. ఈ సినిమా ఏక్తా కపూర్ బయోపిక్‌గా తెరకెక్కుతున్నది. ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

