‘హనుమాన్’ను తెలుగు స్టైల్ సూపర్ హీరోలా చూపించాం
దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్'. తేజ సజ్జా కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్ లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చైతన్య సమర్పిస్తున్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జా కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్ లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చైతన్య సమర్పిస్తున్నారు. నేడు విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను ప్రశాంత్ వర్మ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
“హనుమాన్’ కోసం తేజను మేకోవర్ చేయించాను. ‘జాంబిరెడ్డి’లో సిటీ బాయ్‌లా, ఇందులో పల్లెటూరి కుర్రాడిలా చూపించాం. సినిమాల్లో తేజకు ఇంకా మాస్ ఇమేజ్ రాలేదు. ఈ మూవీలోని పాత్రకు తేజనే కరెక్ట్ అనుకున్నాం. సూపర్ హీరో ఫిల్మ్ టెంప్లేట్లోనే ఉంటుందీ మూవీ. ‘బ్యాట్‌మెన్’ లాంటి సినిమాను రాజమౌళిగారు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అదే తరహాలో ఉంటుంది. ‘కేజీఎఫ్’లో యష్‌ని చూపించినట్లే నేను హనుమంతుడిని చూపించబోతున్నాను. ‘హనుమాన్’ విజయం సాధిస్తే పదేళ్లపాటు గర్వంగా చెప్పుకొనే సినిమాల ప్రణాళిక ఉంది” అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

