Home
Cinema
Director C H Ravindranaths Film Spirit Features Rural Couple Producers Venkateshwarlu And Narsamma
రైతు దంపతుల ‘స్పిరిట్’
రవిబాబు, సత్యప్రకాష్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్'. సి.హెచ్.రవీంద్రనాథ్ దర్శకుడు. రైతు దంపతులైన వెంకటేశ్వర్లు, నర్సమ్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. సోమవారం ఈ సినిమా గీతాల్ని విడుదల చేశారు.
రవిబాబు, సత్యప్రకాష్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సి.హెచ్.రవీంద్రనాథ్ దర్శకుడు. రైతు దంపతులైన వెంకటేశ్వర్లు, నర్సమ్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. సోమవారం ఈ సినిమా గీతాల్ని విడుదల చేశారు. తమ వద్ద ఉన్న గొర్రెలను అమ్ముకొని ఈ సినిమా తీశామని, అందరి సహకారంతో సినిమా అద్భుతంగా వచ్చిందని నిర్మాతలు వెంకటేశ్వర్లు,
నర్సమ్మ తెలిపారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని, తన తల్లిదండ్రులు ఈ సినిమాకు నిర్మాతలుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని దర్శకుడు సి.హెచ్.రవీంద్రనాథ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌కమల్ పి భరత్, సంగీతం: ఎస్.ఎస్.వెంకటేష్, సంతోష్ కావాలా, రచన-దర్శకత్వం: సి.హెచ్.రవీంద్రనాథ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

