Devara | వన్‌మ్యాన్‌షో దేవర.. యాక్టింగ్‌తో అదరగొట్టిన ఎన్టీఆర్: కల్యాణ్‌రామ్
“దేవర’లో నా తమ్ముడు యాక్టింగ్‌తో అదరగొట్టాడు. ఇది ఎన్టీఆర్ వన్‌మ్యాన్ షో అని గర్వంగా చెబుతున్నా. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు కల్యాణ్‌రామ్. ‘దేవర’ చిత్రానికి ఆయన సమర్పకుడిగా వ్యవహరించారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
Devara | “దేవర’లో నా తమ్ముడు యాక్టింగ్‌తో అదరగొట్టాడు. ఇది ఎన్టీఆర్ వన్‌మ్యాన్ షో అని గర్వంగా చెబుతున్నా. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు కల్యాణ్‌రామ్. ‘దేవర’ చిత్రానికి ఆయన సమర్పకుడిగా వ్యవహరించారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘మూడేళ్లుగా ఈ సినిమాతో ప్రయాణం సాగిస్తున్నా. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ‘దేవర’ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇది నా కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ అని అందరూ మెచ్చుకుంటున్నారు’ అని చెప్పారు. ఈ చిత్రానికి విదేశాల్లో కూడా అద్భుతమైన ఆదరణ లభిస్తున్నదని, ఎన్టీఆర్ నటన మరో స్థాయిలో ఉందని, ఇది ఆయన వన్‌మ్యాన్‌షో అని నైజాంలో ‘దేవర’ను డిస్ట్రిబ్యూట్ చేసిన అగ్ర నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Devara
- Devara Part 1
- kalyan ram
- NTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

