సందేశాత్మకంగా ‘డియర్ ఉమ’
సుమయరెడ్డి కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. ఈ సినిమాకు ఆమె నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు రచయితగా కూడా పనిచేశారు.
సుమయరెడ్డి కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. ఈ సినిమాకు ఆమె నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు రచయితగా కూడా పనిచేశారు. పృథ్వీ అంబర్ కథానాయకుడు. సాయిరాజేష్ మహాదేవ్ దర్శకుడు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
‘గుడిలో దేవుడి వద్ద చేసే ప్రార్థనల కన్నా, హాస్పిటల్లో నాలుగు గోడల మధ్య చేసే ప్రార్థనలే ఎక్కువ’ అనే సంభాషణతో మొదలైన టీజర్ ఆసక్తికరంగా సాగింది. వైద్య వ్యవస్థ నేపథ్యంలో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని టీజర్‌ను బట్టి అర్థమవుతున్నది. కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్‌ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రధన్, దర్శకత్వం: సాయిరాజేష్ మహాదేవ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

