‘పుష్ప’గా డేవిడ్ వార్నర్
Pushpa Movie | ఫిలిం ఫేర్ పురస్కారాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ సత్తా చాటింది. ఈ సినిమాకు ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అల్లు అర్జున్, పుష్ప టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
Pushpa Movie: ఫిలిం ఫేర్ పురస్కారాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ సత్తా చాటింది. ఈ సినిమాకు ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అల్లు అర్జున్, పుష్ప టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్ప టీమ్‌కు అభినందనలు తెలిపారు.
‘‘ ఫిలింఫేర్ అవార్డులకు అల్లు అర్జున్ పుష్ప ఎంపికవ్వడం సంతోషం. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నటించిన వారందరికీ అభినందనలు” అని పోస్ట్ చేశారు. దీంతో పాటు ‘పుష్ప’ గెటప్‌లో ఉన్న తన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఫిలిం ఫేర్ అవార్డుల్లో పుష్ప ది రైజ్‌కు ఏడు అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, మేల్ సింగర్, ఫీమేల్ సింగర్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డ్స్ వచ్చాయి. బెంగళూరులో జరిగిన ఈవెంట్లో పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు బన్నీ. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు బన్నీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

