Chaurya Paatam | గ్రామీణ బ్యాంకుకు కన్నం వేసిన హీరో.. ఫన్నీగా ‘చౌర్య పాఠం’ టీజర్
Chaurya Paatam | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ధమాకా లాంటి హిట్ కొట్టిన దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం చౌర్య పాఠం. యంగ్ హీరో ఇంద్ర రామ్ కథానాయకుడిగా వస్తున్న ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహిస్తున్నాడు.
Chaurya Paatam | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ‘ధమాకా’ వంటి హిట్ కొట్టిన దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చౌర్య పాఠం'(Chaurya Paatam). యంగ్ హీరో ఇంద్ర రామ్ కథానాయకుడిగా వస్తున్న ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ గమనిస్తే.. గ్రామంలో ఉన్న ఓ బ్యాంకును దోపిడీ చేయడానికి హీరో తన గ్యాంగ్‌తో చేసే ప్రయత్నమే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. అయితే హీరో తన గ్యాంగ్‌తో కలిసి బ్యాంకుకు కన్నం వేస్తారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక టీజర్ మొత్తం ఫుల్ ఫన్ ఎంటర్టైనర్గా సాగింది. డైలాగ్‌లు కూడా చాలా క్యాచిగా ఉన్నాయి. డేవ్ జండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

