మధ్యతరగతి జీవన దర్పణం
అప్పుల సమస్యతో బాధపడుతున్న మధ్యతరగతి కుటుంబం వారికి ‘కార్మేని సెల్వం’ ఒక ధైర్యాన్నిస్తుందని అన్నారు చిత్ర దర్శకుడు రామ్‌చక్రి. సముద్రఖని, గౌతమ్ మీనన్, లక్ష్మీప్రియా, అభినయ తదితరులు ప్రధాన పాత్రల్లో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది.
అప్పుల సమస్యతో బాధపడుతున్న మధ్యతరగతి కుటుంబం వారికి ‘కార్మేని సెల్వం’ ఒక ధైర్యాన్నిస్తుందని అన్నారు చిత్ర దర్శకుడు రామ్‌చక్రి. సముద్రఖని, గౌతమ్ మీనన్, లక్ష్మీప్రియా, అభినయ తదితరులు ప్రధాన పాత్రల్లో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకుడు రామ్‌చక్రి విలేకరులతో మాట్లాడారు. మధ్యతరగతి జీవితాలకు దర్పణంలా ఈ సినిమా ఉంటుందని, అప్పుల కారణంగా వారు ఎదుర్కొనే సమస్యలు, కుటుంబంలోని సంబంధాలు ఎలా ప్రభావితం అవుతున్నాయనే అంశాల్ని హృద్యంగా చూపించామని చెప్పారు. ప్రతీ సన్నివేశం సహజంగా ఉంటుందని, మధ్యతరగతి తండ్రిగా, భర్తగా సముద్రఖని నటన హృదయాల్ని కదిలిస్తుందని అన్నారు. ప్రతీ మిడిల్ క్లాస్‌కు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని, విదేశాల్లో ఉండేవారు కనీసం ఏడాదికి ఒకసారైనా స్వదేశంలో వారి బంధువుల్ని కలవాలనే ఓ సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందిస్తున్నామని దర్శకుడు రామ్‌చక్రి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

