అదో పెద్ద జోక్
ఇటీవల ఏ పెద్ద స్టార్ సినిమా బాలీవుడ్లో విడుదలైనా సోషల్ మీడియాలో బాయ్‌కాట్ అనే పిలుపు ట్రెండింగ్‌లోకి వస్తున్నది. ఇది సదరు సినిమా బృందాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ మధ్య విడుదలైన ఆమిర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ చిత్రాలకు ఇలాగే బాయ్ కాట్ యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ బాయ్ కాట్ పిలుపుపై హీరోయిన్ తాప్సీ పన్ను మండిపడింది. ఇలా బహిష్కరణ పిలుపులు ఇవ్వ డం ప్రేక్షకుల మేధస్సును కించపరచడమే అని పేర్కొ ంది. తాను దీన్నో జోక్‌గా భావిస్తున్నట్లు చెప్పి ంది. తాప్సీ పన్ను మాట్లాడుతూ…‘ఏ సినిమా చూడాలి. ఏ సినిమా చూడకూడదు అనే విచక్షణ ప్రేక్షకులకు ఉంది. సినిమా బాగుంటే వస్తారు. లేకుంటే చూడరు. దీనికి బాయ్ కాట్ పిలుపు ఇవ్వడం దేనికి. ఇదో పెద్ద జోక్ అనుకుంటా. నేను ఇలాంటి ట్రోల్స్ పట్టించుకోవడం మానేసి చాలాకాలం అవుతున్నది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

