Boyapati Srinu | క్లాస్ హీరోతో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Boyapati Srinu | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు రాగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్‌తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చినా పుకార్లుగానే మిగిలిపోయాయి.
Akhanda 2 | అఖండ 2 సినిమా తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కొత్త స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నాడని తెలిసిందే. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా చేయబోయేది ఎవరితోనని మూవీ లవర్స్ చర్చించుకుంటుండగా.. ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు రాగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్‌తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చినా పుకార్లుగానే మిగిలిపోయాయి. తాజాగా కోలీవుడ్ యాక్టర్ పేరు తెరపైకి వచ్చింది.
తెలుగు, తమిళంలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కార్తీతో సినిమా చేసేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని ఓ న్యూస్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బోయపాటి శ్రీను-కార్తీ కోసం కథ రెడీ చేశాడని అన్నీ కుదిరితే రాబోయే రోజుల్లో ఈ కాంబోకు సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమని ఇన్సైడ్ టాక్. మరి దీనిపై అపీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందనేది చూడాలి. ఇక మాస్ యాక్షన్ సినిమాలతో గూస్బంప్స్ తెప్పించే బోయపాటి క్లాస్, మాస్ ఫాలోయింగ్ ఉన్న కార్తీ కోసం ఎలాంటి కథను రెడీ చేశాడు.. సిల్వర్ స్క్రీన్‌పై ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also :
Rhea Chakraborty | రియా చక్రవర్తికి భారీ ఊరట.. ఆరేళ్ల తర్వాత బ్యాంక్ ఖాతాల పునరుద్ధరణకు కోర్టు ఆదేశం!
Michael Movie | ‘మైఖేల్’ సినిమా విమర్శకులపై ఫరా ఖాన్ ఫైర్.. జాఫర్ జాక్సన్‌కు ‘ఆస్కార్’ ఇవ్వాల్సిందేనని డిమాండ్!
Suryapeta | హుజురాబాద్‌లో బాలుడు అనుమానస్పదస్థితిలో మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

