జాన్వీకపూర్‌కు అస్వస్థత
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ అస్వస్థతకి గురయ్యింది. ఆహారం కల్తీ కావడమే ఆమె అనారోగ్యానికి కారణం. ప్రస్తుతం ఆమె ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నది.
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ అస్వస్థతకి గురయ్యింది. ఆహారం కల్తీ కావడమే ఆమె అనారోగ్యానికి కారణం. ప్రస్తుతం ఆమె ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు.
జాన్వీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, రెండ్రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీబిజీగా ఉన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

