Bigg boss: బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి రెమ్యునరేషన్ ఎంత ఇస్తారో తెలుసా?

బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఐదో సీజన్ నడుస్తుండగా, ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో కొందరు ప్రేక్షకులకి బాగానే సుపరిచితం కాగా, కొందరి గురించి వారి రెమ్యునరేషన్ గురించి నెటిజన్స్ ఆరాల తీస్తుండగా,అనేక ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి.
సాధారణంగా పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ ఇస్తుంటారు అని అందరికి తెలిసిందే. యాంకర్ రవి,షణ్ముఖ్ జస్వంత్, అనీ మాస్టర్, యాంకర్ లోబో వీరికి పాపులారిటీ ఎక్కువ కాబట్టి వారికి ఒక వారానికి రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు అందుకుంటున్నారని సమాచారం.
ఇక ఉమాదేవి,సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ, గాయకుడు శ్రీరామ్ చంద్ర, లహరి శారీలకు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు సమాచారం అందుతుంది. ఇతర పోటీదారులు వీజే సన్నీ, విశ్వ, నటరాజ్ మాస్టర్, సరయు, శ్వేత వర్మ మరియు మరికొంత మంది ఇంట్లో ఉండటానికి వారానికి 40 నుండి 60 వేల రూపాయల వరకు చెల్లిస్తారని సమాచారం. ఇక షోని హోస్ట్ చేస్తున్న నాగార్జున ఈ సారి ఏకంగా రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

