షాకింగ్ : సోషల్ మీడియాలో నటి న్యూడ్ వీడియో వైరల్!

న్యూఢిల్లీ : భోజ్పురి నటి త్రిష కర్ మధు ఎంఎంఎస్ లీకై ఇటీవల ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టగా తాజాగా మరో భోజ్పురి నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో కోసం లక్షలాది నెటిజన్లు గూగుల్, ఎఫ్బీ, ట్విటర్, ఇన్స్టా, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలపై సెర్చ్ చేశారు. ప్రియాంక పండిట్ నగ్న వీడియోను పలువురు షేర్ చేయగా మరికొందరు మీమ్స్ చేస్తున్నారు.
ఈ వీడియోపై ఆమెను పలువురు ట్రోల్ చేస్తుండటంతో నటి ప్రియాంక పండిట్ స్పందించారు. తనపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు తనకు వ్యతిరేకంగా కొందరు కుట్ర పన్నారని, వీడియోలో కనిపిస్తున్నది తాను కాదని, తన లాగా ఉన్న మరో యువతని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో కూడా పాతదని పండిట్ మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ విషయంలో పోలీసులకు నటి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

