Pawan Kalyan: దసరాకి పట్టాలెక్కనున్న భవదీయుడు భగత్ సింగ్..!

వకీల్ సాబ్ చిత్రతో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. అయితే ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ఈ మూవీని దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్దే నటిస్తుందా లేదా అనేది కూడా అదే రోజున తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని 2022 చివరలో విడుదల చేసే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

