Balakrishna Vs Chiranjeevi | క్రేజీ టాక్..సంక్రాంతి రేసులో బాలకృష్ణ, చిరంజీవి..!
బాలకృష్ణ (Balakrishna), చిరంజీవి (Chiranjeevi)మధ్య ఫైట్ అంటే అందరి అటెన్షన్ బాక్సాపీస్ పైనే ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి క్రేజీ ఫైట్‌ను చూడబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.
టాలీవుడ్లో లీడింగ్ స్టార్ హీరోలు బాక్సాపీస్ వద్ద ఒకేసారి బరిలోకి దిగితే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనా బాలకృష్ణ (Balakrishna), చిరంజీవి (Chiranjeevi)మధ్య ఫైట్ అంటే అందరి అటెన్షన్ బాక్సాపీస్ పైనే ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి క్రేజీ ఫైట్‌ను చూడబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.
ప్రస్తుతం ఈ సీనియర్ హీరోలిద్దరూ నువ్వా..నేనా అన్నట్టుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఎన్బీకే 107 (NBK 107) చేస్తున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం కర్నూలులో షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై ఓ గాసిప్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
సంక్రాంతికి బాలయ్య చాలా హిట్స్ కొట్టడంతో అభిమానులు కూడా ఇదే టైంలో విడుదల చేయాలని రిక్వెస్ట్‌లు పెడుతున్నారని టాక్. మరోవైపు చిరంజీవి చేస్తున్న సినిమాల్లో ఒకటి మెగా 154. (Mega 154 ) బాబీ డైరెక్షన్లో రాబోతుంది. వాల్తేరు వీరయ్య టైటిల్‌ను పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

ఎన్బీకే 107 సంక్రాంతి బరిలో నిలిచేది నిజమే అయితే బాక్సాపీస్ వద్ద చిరు, బాలయ్య ఫైట్ కూడా ఉండబోతుందన్నమాట. ఈ క్రేజీ అప్ డేట్ నిజమవుతుందా..? అనేది చూడాలి మరి.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

