పూరితో వన్స్‌మోర్

‘పైసావసూల్’ తర్వాత బాలకృష్ణ,దర్శకుడు పూరి జగన్నాథ్ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కానున్నది. గత సినిమాల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని కథాంశాల ఎంపికలో తన పంథాను మార్చిన బాలకృష్ణ వరుసగా సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ఆయన వెల్లడించారు. మాస్ అంశాలకు యాక్షన్ హంగులను మేళవించి దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చడంతో బాలకృష్ణ ఈ చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ‘అఖండ’ చిత్రీకరణతో బిజీగా ఉన్న బాలకృష్ణ ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో యాక్షన్ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ సినిమా సెట్స్పైకివెళ్లనున్నట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

