అనన్య పాండే ఇంట్లో విషాదం

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె నానమ్మ వయోభారం కారణంగా కన్నుమూసారు. అనన్య తండ్రి చుంకీ పాండే అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. తన తల్లి స్నేహలతా పాండేకు చుంకీ పాండే తలకొరివి పెట్టారు. అంత్యక్రియలకు అనన్యతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
అనన్య పాండే ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.లాక్డౌన్కి ముందు ముంబైలోఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ జరిగింది. ఆ సమయంలో పూరీ జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండ అనన్య ఇంట్లో సందడి చేయగా, అందుకు సంబంధించిన ఫొటోలు బయటకి వచ్చాయి. త్వరలో లైగర్ తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్టు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

