Allu arjun | ‘లిటిల్ హార్ట్స్’ సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు
Littile Hearts Movie | చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న 'లిటిల్ హార్ట్స్' చిత్రంపై అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు.
Allu arjun | చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంపై అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. తాజాగా ఈ సినిమా చూసిన బన్నీ ఈ సినిమాతో పాటు చిత్రయూనిట్‌ని అభినందిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
నిన్న ‘లిటిల్ హార్ట్స్’ సినిమా చూశాను.. ఎంత సరదాగా నవ్వులు పూయించేలా ఉందో. ఇందులో ఎలాంటి డ్రామా, ఉపదేశాలు లేవు. ఈ సినిమా పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచుతుంది అని అల్లు అర్జున్ అన్నారు. అంతేగాకుండా.. ఇది ఒక కొత్త యువ ప్రేమకథ అని చెబుతూ ప్రధాన నటుడు మౌళి అద్భుతంగా నటించారని.. కథానాయిక శివాని నాగరం తన పాత్రలో ఎంతో పద్ధతిగా కనిపించారని ప్రశంసించారు. అలాగే సినిమాలో స్నేహితులుగా నటించిన ఇతర నటీనటుల సహజమైన నటన కూడా ఆకట్టుకున్నాయని అల్లు అర్జున్ తెలిపారు. దర్శకుడు సాయి మార్తాండ్ సాయి పనితీరును.. మరియు సంగీత దర్శకుడు సింజిత్ యర్రమిల్లి అందించిన బ్యూటీఫుల్ సంగీతాన్ని కూడా అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు.
Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg
— Allu Arjun (@alluarjun) September 11, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
Sai Dharam Tej | ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం..
Bloody Romeo | గ్యాప్ తీసుకోని నాని..! జెట్ స్పీడ్‌లో బ్లడీ రోమియో
Agniveer Scheme | అగ్నివీరుల పెండ్లి నిబంధనల్లో మార్పు? మినహాయింపు ఇచ్చే అవకాశం
Supreme Court | అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే ‘24 గంటల గడువు’.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

