అలాంటి సిత్రాలు చూడాలి!

శ్వేతా పరాశర్, యష్‌పూరి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అలాంటి సిత్రాలు’. సుప్రీత్ సి.కృష్ణ స్వీయ దర్శకత్వంలో రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రం నేటి నుండి జీ 5 ఓటీటీలో వీక్షకులకు అందుబాటులో వుంది. కాగా గురువారం చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘న్యూ ఏజ్ కాన్సెప్ట్ సినిమా ఇది. అన్ని రకాల ఎమోషన్స్‌ను మిక్స్ చేసి అందర్ని అలరించేలా తెరకెక్కించిన ఈ చిత్రంలో వున్న క్యూట్ లవ్‌స్టోరీ కూడా అలరిస్తుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

