రొమాంటిక్ అబ్బాయి.. లవ్లీ అమ్మాయి
ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. నితిన్, భరత్ కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఆదివారం ప్రకటించారు.
ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. నితిన్, భరత్ కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ప్రదీప్, దీపికా జంటను ఓ రౌడీ గ్యాంగ్ వెంబడించడం ఈ పోస్టర్లో చూడొచ్చు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్‌శ్రీను, మురళీధర్‌గౌడ్, జి.ఎం.సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎంఎన్ బాలరెడ్డి, సంగీతం: రధన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

