లెనిన్‌లో అదే హైలైట్!
అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘లెనిన్'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ను తీసుకొచ్చాయి. బలమైన సామాజికాంశాలను చర్చిస్తూ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ కథలో అఖిల్ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిసింది.
అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘లెనిన్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ను తీసుకొచ్చాయి. బలమైన సామాజికాంశాలను చర్చిస్తూ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ కథలో అఖిల్ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిసింది. కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఈ సినిమాను ఛాలెంజింగ్‌గా తీసుకున్నారని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో అఖిల్ యాభైఏళ్ల వ్యక్తిగా సరికొత్త లుక్‌తో కనిపిస్తారట. సినిమాలో ఈ ఘట్టం ప్రధానాకర్షణగా నిలుస్తుందని, అఖిల్ నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని మేకర్స్ అంటున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

