పవర్ఫుల్ ‘పొట్టేల్’
యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్'. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ విభిన్న కథా చిత్రానికి సాహిత్ మోత్కూరి దర్శకుడు. నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగె నిర్మాతలు. అజయ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ విభిన్న కథా చిత్రానికి సాహిత్ మోత్కూరి దర్శకుడు. నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగె నిర్మాతలు. అజయ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో షర్టు, లుంగీ ధరించి, జీపుపై కూర్చొని పవర్ఫుల్ ఫెరోషియస్ అవతార్‌లో అజయ్ కనిపిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మోనిష్ భూపతిరాజు, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: నిసా ఎంటైర్టెన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

