సర్ప్రైజింగ్ గిఫ్ట్స్‌తో తల్లిని ఆశ్చర్యపరచిన ఐశ్వర్యరాయ్

రెండు దశాబ్ధాలకు పైగా తన అందచందాలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్. పదేళ్ల కూతురు ఉన్నప్పటికీ అంతే గ్లామర్‌ని మెయింటైన్ చేస్తూ ఇటు పర్సనల్ అటు ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతుంది.అయితే ఆదివారం తన తల్లి వ్రిందా రాయ్ బర్త్ డే కావడంతో ఆమెకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది ఐష్. కేక్స్, ఫ్లవర్స్ తో పాటు తన ఫ్యామిలీని తీసుకొని వెళ్లి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది.
70వ బర్త్‌డే జరుపుకుంటున్న అమ్మకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు అని తెలియజేస్తూ ఐశ్వర్యరాయ్ తన సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అమ్మమ్మతో ఆద్య దిగిన ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత ఏడాది అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యరాయ్,ఆరాధ్య ఇలా బచ్చన్ ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
బర్త్‌డే వేడుకల్లో కాల్పులు.. ఇద్దరు మృతి
ముంబైలో 1.18 కోట్ల విలువైన చరాస్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
1 నుంచి పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్!
24-05-2021 సోమవారం.. మీ రాశి ఫలాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

