హారర్ థ్రిల్లర్ కథతో..
ఆదాశర్మ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీ.డీ’. (క్రిమినల్ అండ్ డెవిల్). కృష్ణ అన్నం దర్శకుడు. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ.సర్టిఫికెట్ లభించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఆకట్టుకుంటుంది.

ఆదాశర్మ పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. భారీ ఎత్తున విడుదకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్, కథ, సంభాషణలు: ఏ.ముద్దుకృష్ణ, దర్శకత్వం: కృష్ణ అన్నం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్