వెన్నెల ఆకట్టుకుంటుంది

‘జీవితం పట్ల ఉన్నతమైన లక్ష్యాలున్న వెన్నెల అనే యువతిగా ‘మెరిసే మెరిసే’ సినిమాలో నా పాత్ర ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది’ అని చెప్పింది శ్వేత అవస్తి. ఆమె హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి పవన్కుమార్ కె దర్శకత్వం వహించారు. వెంకటేష్ కొత్తూరి నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శ్వేత అవస్తి మాట్లాడుతూ ‘ఇందులో అభినయానికి ఆస్కారమున్న పాత్రను పోషించాను. ఆధునిక యువత మనస్తత్వాలను ప్రతిబింబిస్తూ దర్శకుడు నా పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దారు. నా రియల్లైఫ్కు దగ్గరగా ఉంటుంది. తెలుగులో నేను నటించిన రెండో సినిమా ఇది. తెలుగు భాష విషయంలో హీరో దినేష్ తేజ్ చక్కటి సహకారం అందించారు. నటనకు ప్రాముఖ్యమున్న పాత్రలతో మంచి నటిగా పేరుతెచ్చుకోవాలన్నది నా అభిమతం. ‘మహానటి’ సినిమాలో కీర్తిసురేష్ చేసిన పాత్ర నాకు ఎంతో ఇష్టం. అలాంటి క్యారెక్టర్స్ కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం ఓ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నా’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

