Home
Cinema
A Controversy Has Arisen Regarding The Conduct Of Elections For The Telugu Film Dancers And Dance Directors Association
ఎన్నికల నిర్వహణపై డ్యాన్సర్ల మధ్య గొడవ
తెలుగు ఫిలిమ్ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ఎన్నికల నిర్వహణపై వివాదం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం రాయదుర్గంలోని కార్యాలయంలో రెండు వర్గాలుగా విడిపోయిన డ్యాన్సర్లు గొడవకు దిగారు.
శేరిలింగంపల్లి, జూలై 12: తెలుగు ఫిలిమ్ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ఎన్నికల నిర్వహణపై వివాదం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం రాయదుర్గంలోని కార్యాలయంలో రెండు వర్గాలుగా విడిపోయిన డ్యాన్సర్లు గొడవకు దిగారు. ఎన్నికలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో కార్మిక శాఖ అధికారి అసోసియేషన్ కార్యాలయానికి వచ్చారు. సభ్యుల అనుమతి లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నారని అధికారి ముందే మరో వర్గానికి చెందిన డ్యాన్సర్లు గొడవకు దిగారు.
ఎన్నికలు నిర్వహించాలని శేఖర్ మాస్టర్ వర్గం పట్టుబడుతుండగా, ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని జానీ మాస్టర్ వర్గం గొడవ పడినట్టు పోలీసులు తెలిపారు. ఒక వర్గం సభ్యులు ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని రాయదుర్గం పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

