12 మంది నాయికలతో ‘సౌత్ దివా’ క్యాలెండర్
ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ‘సౌత్ దివా’ క్యాలెండర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఇందులో శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్యకృష్ణ, కుషిత, వినాలీ భట్నాగర్, రియా సచ్దేవ్, కనికమాన్, పలక్ అగర్వాల్ భాగమయ్యారు.
ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ‘సౌత్ దివా’ క్యాలెండర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఇందులో శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్యకృష్ణ, కుషిత, వినాలీ భట్నాగర్, రియా సచ్దేవ్, కనికమాన్, పలక్ అగర్వాల్ భాగమయ్యారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్, దర్శకులు కరుణ కుమార్, సుజనా రావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాలెండర్ రూపకర్త, ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ మాట్లాడుతూ ‘తొమ్మిదేళ్లుగా ఈ క్యాలెండర్‌ను తీసుకొస్తున్నాం. 12 మంది కథానాయికలతో కూడిన ఈ క్యాలెండర్ అందరికి నచ్చుతుందనుకుంటున్నా. ఈ ఏడాది ఐదుగురు కొత్త మోడల్స్‌ను క్యాలెండర్ ద్వారా పరిచయం చేశాం’ అన్నారు. క్యాలెండర్‌ను చక్కటి డిజైన్స్‌తో అందంగా ముస్తాబు చేశారని సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాలెండర్లో భాగమైన కథానాయికలందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

