అఫీషియల్: పవన్- క్రిష్ మూవీలో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న చారిత్రాత్మ చిత్రం హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్‌తో ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీనిపై తాజాగా ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన హరిహర వీరమల్లులో అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఔరంగజేబ్ పాత్రలో అర్జున్ రాంపాల్ కనిపించనుండగా, 17వ శతాబ్ధపు మొఘల్ రాణిగా జాక్వెలిన్ కనిపించనుంది. చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తి కాగా, ఇప్పటి వరకు వారు పాల్గొనలేదు. తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుండగా, ఆ షెడ్యూల్లో అర్జున్, జాక్వెలిన్ పాల్గొంటారని ఏఎం రత్నం అంటున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

