న్యూఢిల్లీ, జూన్ 30 : ప్రముఖ రైడ్ సేవల సంస్థ ఉబర్.. భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చడంలో భాగంగా భద్రత ఫీచర్స్తోపాటు ‘రీకార్డ్ మై రైడ్’ పేరుతో నూతన సేవలను అందుబాటులోకి తీసకొచ్చింది.
అత్యవసర సేవలను మరింత విస్తరించడంలో భాగంగా ఈ నూతన సేవలను విస్తరించినట్టు, ఈ సేవల కోసం మెడికల్ లాజిస్టిక్ సేవలను కూడా తీసుకొచ్చినట్లు తెలిపింది.