Home
Business
Two Other Indians Along With Former Reserve Bank Governor Raghuram Rajan Have Secured A Place On The Us Monetary Policy Task Force
అమెరికా మానిటరీ పాలసీ టాస్క్‌ఫోర్స్‌లోకి రాజన్
అమెరికా మానిటరీ పాలసీ టాస్క్‌ఫోర్స్‌లో రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తోపాటు మరో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు.
న్యూయార్క్, జూలై 11: అమెరికా మానిటరీ పాలసీ టాస్క్‌ఫోర్స్‌లో రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తోపాటు మరో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వు చైర్మన్ కేవిన్ వార్ష్ ఐదుగురు సభ్యులతో కూడిన మానటరి పాలసీ టాస్క్‌ఫోర్స్‌ను ప్రకటించారు.
ఈ టాస్క్ ఫోర్స్‌లో రఘురామ్ రాజన్‌తోపాటు హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ రాజ్ శెట్టి, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఆశా శర్మలు కూడా ఎంపికయ్యారు. రాజన్ నాయకత్వం వహించనున్న ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఫెడ్ బ్యాలెన్స్ షీట్ విధానానికి సంబంధించిన వ్యయాలు, ప్రయోజనాలు, సంస్థాగత పర్యవసానాలను పరిశీలించాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

