SpiceJet Offer | టికెట్ ధర వాయిదాల్లో చెల్లించొచ్చు.. స్పైస్‌జెట్ ఆఫర్
SpiceJet Offer | విమాన ప్రయాణికులకు స్పైస్‌జెట్ న్యూ స్కీమ్ తెచ్చింది. నెలసరి వాయిదాల్లో టికెట్ల ధరలు చెల్లించవచ్చునన్నది

SpiceJet Offer | చౌక విమానయానానికి పెట్టింది పేరుగా ఉన్న స్పైస్‌జెట్.. ప్రయాణికులను ఆకర్షించడానికి సోమవారం కొత్త స్కీమ్ ప్రకటించింది. ఇప్పుడు విమానయానం చేసిన తర్వాత నెలవారీ వాయిదాల్లో టికెట్ల ధర చెల్లించేందుకు ప్రయాణికులను అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు మూడు, ఆరు, 12 నెలసరి వాయిదాల్లో ప్రయాణ టికెట్ ధరలు చెల్లించొచ్చు.
టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు తమ యూపీఐ ఐడీ ద్వారా తొలి వాయిదా చెల్లించాలని స్పైస్‌జెట్ వెల్లడించింది. ఈ యూపీఐ ఐడీ ద్వారా నిర్దేశిత వాయిదాల ప్రకారం ఆటోమేటిక్‌గా వసూళ్లు జరుగుతాయని పేర్కొన్నది. అయితే, టికెట్లపై ఈఎంఐ స్కీమ్ వినియోగించుకోవడానికి ప్రయాణికుల డెబిట్/ క్రెడిట్ కార్డులను అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఈ పథకం లాంచ్ ఆఫర్ కింద మూడు నెలల వాయిదాలపై అదనపు భారం (జీరో) వడ్డీ ఆప్షన్ కల్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో వివరించింది స్పైస్‌జెట్. అయితే టికెట్ బుకింగ్ టైంలో ఆధార్ లేదా వర్చువల్ ఐడీ, పాన్ నంబర్ నమోదు చేశాక వన్‌టైం పాస్వర్డ్ టైప్ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలను ధృవీకరిస్తాం అని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ టైంలో స్పైస్‌జెట్ ఆపరేషన్స్ ప్రాథమికంగా దెబ్బ తిన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

