ఎస్బీఐ గృహరుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రద్దు

- మాన్సూన్ ధమాకా ఆఫర్ ప్రకటించిన బ్యాంక్
న్యూఢిల్లీ, జూలై 31: గృహ రుణాలు తీసుకునేవారికి బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుభవార్తను అందించింది. గృహరుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ‘మాన్సూన్ ధమాకా ఆఫర్’గా ఈ సదుపాయాన్ని పరిమితకాలమే అందిస్తున్నామని, ఆగస్టు 31వరకూ అమలులో ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుతం గృహరుణాలపై ప్రాసెసింగ్ ఫీజు.. రుణ మొత్తంలో 0.40 శాతంగా ఉంది. ప్రస్తుతం తమ గృహ రుణాలు 6.70 శాతం వడ్డీకే లభిస్తున్న నేపథ్యంలో ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేసినందున, ఇండ్ల కొనుగోలుకు ఇంతకంటే మంచి సమయం ఉండదని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్(రిటైల్) సీఎస్ శెట్టి చెప్పారు. బ్యాంకు యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి గృహ రుణాలకు 5 బేసిస్ పాయింట్ల (0.05 శాతం) రాయితీని కూడా ఇస్తున్నది. అలాగే వడ్డీ రేటుపై 5 బేసిస్ పాయింట్ల (0.05 శాతం) రాయితీకి మహిళా ఖాతాదారులకు రుణాలు అందిస్తున్నట్లు వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

